Virat Kohli Baby Boy: రెండో సారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, ఆకేకి స్వాగతం పలికామంటూ ట్వీట్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ జంట ఈ ఆనందకర క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "సమృద్ధిగా, ప్రేమతో నిండిన మా హృదయాలతో, ఫిబ్రవరి 15 న మేము మా అబ్బాయి ఆకేకి స్వాగతం పలికామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము" అని పోస్ట్ చేశారు.

Virat Kohli Baby Boy: రెండో సారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, ఆకేకి స్వాగతం పలికామంటూ ట్వీట్
Virat-Kohlis-post-for-Anushka-Sharma

Virat Kohli, Anushka Sharma Blessed With Baby Boy Akaay : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ జంట ఈ ఆనందకర క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "సమృద్ధిగా, ప్రేమతో నిండిన మా హృదయాలతో, ఫిబ్రవరి 15 న మేము మా అబ్బాయి ఆకేకి స్వాగతం పలికామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము" అని పోస్ట్ చేశారు.

తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు. మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  కాగా, తమ బిడ్డకు అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.  కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు.

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 20, 2024 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).