IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
- Read in
- తెలుగు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. కొన్ని ముఖ్యమైన పరుగులు చేశాడు. తాజాగా అతను తొలగిన విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Here's Update
🚨 INJURY UPDATE 🚨
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 27, 2023 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

