టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసిన ఆనందంలో ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అభిమాని ఏవటం చూసిన రోహిత్..ఏడుస్తున్న అభిమాని దగ్గరికి వెళ్లి ఓదార్చాడు.బుగ్గ గిల్లి, కలిసి ఫొటోలు దిగి నవ్వించే ప్రయత్నం చేశాడు.శ్రీలంకతో నేడు జరగబోయే వన్డే మ్యాచ్ కోసం సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందీ.ఇదంతా అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్ లో పెట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)