Newdelhi, July 1: ఆర్సీబీ (RCB) న్యూ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) నియమితులు అయ్యారు. ఈ మేరకు క్రికెట్ న్యూస్ ప్లాట్ ఫాం క్రిక్ బజ్ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
JUST IN - Dinesh Karthik named RCB's new batting coach and mentor
👏👏👏 pic.twitter.com/bma8rqbZsc
— Cricbuzz (@cricbuzz) July 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)