Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో తెలుగోడికి రజత పతకం, ఎఫ్–40 షాట్‌పుట్ విభాగంలో 9.92 మీటర్ల దూరం విసిరి మెడల్ గెలుచుకున్న రొంగలి రవి
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు రొంగలి రవి చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. రజత పతకం సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు.
- Read in
- తెలుగు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు రొంగలి రవి చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. రజత పతకం సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు. అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి రవి ఆసియా పారా క్రీడల షాట్‌పుట్ విభాగంలో రజత పతకం సాధించాడు.మంగళవారం జరిగిన పోటీల్లో ఎఫ్–40 షాట్‌పుట్ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.

Here's News
🇮🇳's Unstoppable Medal🎖️Rush in Para Athletics 🤩 continues at #AsianParaGames2022
Ravi Rongali gets us a #Silver🥈in Men's Shot Put F40 event with best throw of 9.92m
Great work champ! Heartiest congratulations on the medal 🥳👏👏#Cheer4India#HallaBol#Praise4Para… pic.twitter.com/g8jGP1p6pM
— SAI Media (@Media_SAI) October 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 26, 2023 12:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

