Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 25వ బంగారు పతకం, పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న సోలైరాజ్ ధర్మరాజ్

అక్టోబరు 27న జరిగిన ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో సోలైరాజ్ ధర్మరాజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంకకు చెందిన నువాన్ ఇండికా గమగే మత్తకా రజతం గెలుపొందగా, జపాన్‌కు చెందిన కోటో మతయోషి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 25వ బంగారు పతకం, పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న సోలైరాజ్ ధర్మరాజ్
Solairaj Dharmaraj Wins Gold Medal in Men’s Long Jump T-64 Event at Asian Para Games 2023, Sets New Record

అక్టోబరు 27న జరిగిన ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో సోలైరాజ్ ధర్మరాజ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంకకు చెందిన నువాన్ ఇండికా గమగే మత్తకా రజతం గెలుపొందగా, జపాన్‌కు చెందిన కోటో మతయోషి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. సోలైరాజ్ ధర్మరాజ్ 6.80 మీటర్లు దూకి ఆసియా పారా గేమ్స్ లో రికార్డు కూడా సృష్టించాడు. 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు ఇది 25వ బంగారు పతకం.

Here's News

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 27, 2023 02:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).