World Wrestling Championships 2022: రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేష్ ఫొగట్, 53 కేజీల విభాగంలో కాంస్య పతకం, వినేష్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో (World Wrestling Championships 2022) వినేష్ ఫొగట్ (Vinesh Phogat) సత్తా చాటింది. 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. సైబీరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె పతకం సాధించింది. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో (Commonwealth games 2022) వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు

World Wrestling Championships 2022: రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేష్ ఫొగట్, 53 కేజీల విభాగంలో కాంస్య పతకం, వినేష్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు

Belgrade, SEP 14: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో (World Wrestling Championships 2022) వినేష్ ఫొగట్ (Vinesh Phogat) సత్తా చాటింది. 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. సైబీరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె పతకం సాధించింది. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో (Commonwealth games 2022) వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. వరుసగా మూడు కామన్ వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె విజయంపై క్రీడాభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. పాల్గొన్న ప్రతి పోటీలో భారత్‌కు పతకాలు సాధించిన వినేష్ ఫొగట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 14, 2022 11:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).