Mudragada Writes to Pawan Kalyan: మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు, పవన్ పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ, మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చంటూ..
మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని, ఆయన నిర్ణయాలు ఆయన చేతుల్లో లేవు ఉండవంటూ ఎద్దేవా చేశారు. లేఖలో రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది. నా సలహాలు పట్టించుకోకుంటే మీ ఖర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.
Here's Letter
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి హరిరామజోగయ్య లేఖలు రాశారు. లేఖలో జన సేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు #AndhraPradeshElections2024 #mudragada #HariRamajogaiah pic.twitter.com/PGTEGgCIDw
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) February 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 12:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).