Andhra Pradesh Elections 2024: నా సలహాలు పట్టించుకోకుంటే మీ ఖర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
ఈ లేఖలో తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖల ద్వారా సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ లేఖలపై పవన్ కళ్యాణ్ ఏనాడు స్పందించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటిమి నేతలకు మరో బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.
Here's His Tweet
తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు యిద్దరికీ నచ్చినట్లు లేదు.
అది వారి ఖర్మ. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. pic.twitter.com/ATr1BPFyoE
— చేగొండి హరిరామ జోగయ్య (@HariRamaJogaiah) February 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

