అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గాలీవీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు. దీంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎంపీడీవో జవహర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎంపీడీవోపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు.
Former YCP MPP Sudarshan Reddy attacked on Galiveedu MPDO Jawahar Babu
వైసీపీ నేతల వీరంగం..
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత
ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి
అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలపై కూడా దాడి చేసిన సుదర్శన్ రెడ్డి pic.twitter.com/So9Uqcx7G3
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)