విజయవాడలో బుధవారం సివిల్‌ సప్లై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్‌ చేయడానికే కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఇక నుంచి ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్‌ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్‌ అంటూ కామెంట్స్‌ చేశారు.

Here's YSRCP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)