Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్లలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, ఇంటి బయట తల్లి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకొచ్చిన కారు, నెత్తుటి గాయాలతో పసిపాపను తల్లి చూసి భోరున..
Here's Videos
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణం. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవిక దాడి. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యం.#AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag pic.twitter.com/OnPYvLqqC6
— Vizag News Man (@VizagNewsman) July 1, 2024
అనకాపల్లి జిల్లా: హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్లలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి. దుస్తులు చించి అమానుషంగా దాడిచేసిన వైనం. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు. pic.twitter.com/SRi86pPWCZ
— Srihari Pudi (@sreeharipudi) July 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 01, 2024 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

