Andhra Pradesh Horror: దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన

నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు..

Andhra Pradesh Horror: దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన
daughter brutally beat her father to death for bringing him into a marriage relationship that She did not like

నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు.. అయితే సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు.. తనం పంతంతో పెళ్ళి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు . దీంతో కూతురు కోపం తట్టుకోలేక చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో తన తండ్రిని కొట్టి చంపేసింది.ఈ ఘటనలో పోలీసులు కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 14, 2024 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).