ఏపీలో దారుణ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుటేజీలో అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి హత్యాయత్నం చేసి 8 తులాల గోల్డ్ చైన్ ను యువకుడు కాజేశాడు . సీసీటీవీ ఫుటేజ్ లో కేబుల్ లో పని చేసే గోవింద్ గా గుర్తించి పోలీసులకు కుటుంబీకుల ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)