Andhra Pradesh Horror: అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాలిన గురువు కామాంధుడుగా మారాడు. స్కూలుకు వచ్చే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నాడు. బయటకు చెబితే కొడతానంటూ బెదిరిస్తున్నాడు. ఈ ఘటనపై తాజాగా ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఇదిగో, యువతి పక్కన ఉండగా వృద్ధుడిలో లేచిన కామాంధుడు, ఆమె హెయిర్ తాకుతూ, వాసన పీలుస్తూ పైశాచికానందం
Here's Video
విద్యార్థితో స్కూల్ కరస్పాండెంట్ అసభ్య ప్రవర్తన
అనంతపురం: ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తన.
ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు.. నిందితుడిని అదుపులోకి… pic.twitter.com/3sZO3vBMun
— ChotaNews (@ChotaNewsTelugu) August 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 02, 2024 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

