జనసేన అధినేత పవన్ ట్వీట్‌ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు. పవన్‌కు రాజకీయ విలువలు లేవన్నారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయం. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్‌ను వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పవన్ ట్వీట్‌ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడు
షూటింగ్ గ్యాప్ లో ట్వీట్లు చేస్తుంటాడు
- మంత్రి కొట్టు సత్యనారాయణ pic.twitter.com/qQfLB6cGpN
— Rahul (@2024YCP) October 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)