కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, ఆయన భార్య రాధ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు
APCO Ex-Chairman Ganji Chiranjeevi Joins Janasena
జనసేనలో చేరిన ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకట రమణ గారు
ఆప్కో మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకుడు శ్రీ గంజి చిరంజీవి గారు చేరిక pic.twitter.com/Uxm9rWieie
— JanaSena Party (@JanaSenaParty) December 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)