Andhra Pradesh:సీఎం జగన్‌ను కలిసిన నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో, అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్‌ ఢఫ్లో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో (ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆర్ధికవేత్త) సోమవారం కలిశారు. 2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్‌ బెనర్జీ, మైఖేల్‌ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్‌ ఢఫ్లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు.

Andhra Pradesh:సీఎం జగన్‌ను కలిసిన నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో, అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్‌ ఢఫ్లో భేటీ
Nobel Laureate Dr. Esther Duflo Meets AP CM YS Jagan Mohan Reddy (Photo/Twitter/YSRCP)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్‌ గ్రహీత ఎస్తేర్‌ ఢఫ్లో (ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆర్ధికవేత్త) సోమవారం కలిశారు. 2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్‌ బెనర్జీ, మైఖేల్‌ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్‌ ఢఫ్లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. అబ్ధుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌)కి సహ వ్యవస్ధాపకురాలుగా ఆమె వ్యవహరిస్తున్నారు. సీఎంతో సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్‌ ఢఫ్లో భేటీ అయ్యారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 28, 2022 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).