Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..

పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..
Andhra Pradesh Police Men Playing Poker at Vijayawada Video Goes Viral in social-media

శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించకుండా.. యువత చెడుమార్గంలో పయనించకుండా చూసుకోవాల్సిన పోలీసులే దారి తప్పారు. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడారు.

వీడియో ఇదిగో, స్కూలుకి వెళ్తూ ఇరుకు దారి రాగానే రోమాన్స్, ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన జంట

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విధుల కోసం వచ్చి పేకాట ఆడిన సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 07, 2024 04:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).