Ragging in Vignan Engineering College: విశాఖలో మళ్లీ పడగవిప్పిన ర్యాగింగ్ భూతం, దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్లను వేధించిన సీనియర్లు, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్‌ పంచాయితీ పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది.

Ragging in Vignan Engineering College: విశాఖలో మళ్లీ పడగవిప్పిన ర్యాగింగ్ భూతం, దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్లను వేధించిన సీనియర్లు, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట
Ragging in Vignan Engineering College Duvvada

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్‌ పంచాయితీ పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్‌లో భాగంగా సీనయర్లు, జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో, ర్యాగింగ్‌ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్‌ విషయమై బీఎన్‌ఎస్‌ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వీడియో ఇదిగో, ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు ర్యాగింగ్, అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో దారుణం

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Ragging in Vignan Engineering College Duvvada

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 17, 2025 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).