నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఇసుక లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి, బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆటో, ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
Here's Video
బస్సును ఢీకొట్టిన లారీ..
నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును డీ కొట్టిన ఇసుక లారీ.
బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు, నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి తప్పిన ప్రమాదం. pic.twitter.com/HcI5Q4vxRq
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)