Andhra Pradesh Shocker: విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య, తాత గారి ఊరు నుంచి వస్తుండగా మాటు వేసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్‌పై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగిందనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Techie Brutally Killed by miscreants in Vizianagaram
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య....
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్‌పై తాత గారి ఊరు… pic.twitter.com/7bnlVtS3V5
— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

