ప్రేయసితో సహజీవనం చేస్తుండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన సత్తెనపల్లిలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి కి సంబంధించిన రెండేళ్ల క్రితం ఆకుల వాసు, నవ్యశ్రీకి పెద్దలు వివాహం చేశారు.అయితే… వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నాడు వాసు.

వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్

కొంతకాలం నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరిగారు వాసు, గాయత్రి. ఇక సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో వెళ్లింది నవ్యశ్రీ. అనంతరం నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడి చేసింది. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Wife Catches Husband Red-Handed With Girlfriend 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)