శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో APSRTC బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ RTC బస్ స్టాండ్ ప్రాంగణములో ఉన్న మరో మహిళకు తన 05 నెలల చిన్న పాపను ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. కదిరి టౌన్ పోలీస్‌లు చుట్టూ ప్రక్కల మహిళను గురించి విచారించగా ఆచూకి తెలియలేదు. ఆ మహిళ మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. పాపను ICDS కి అప్పగించి ఎవరికైనా సమాచారము తెలిసినట్లు అయితే సీఐ, కదిరి టౌన్, సెల్ నెంబర్ : 9440796851కి తెలియ చేయవలసిందిగా కదిరి పట్టణ సి.ఐ నారాయణ రెడ్డి తెలిపారు.

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)