Andhra Pradesh: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఏపీ సర్కారు, జాబితాను వెల్లడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీలోని అధికార వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు.
ఏపీలోని అధికార వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు.
వైసీపీ జిల్లా అధ్యక్షులు
1. చిత్తూరు – కే.ఆర్.జే, భరత్
2. అనంతపురం – కాపు రామచంద్రారెడ్డి
3. సత్యసాయి – ఎం. శంకర నారాయణ
4. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి
5. కర్నూలు – వై. బాలనాగిరెడ్డి
6. నంద్యాల – కాటసాని రాంభూపాల్ రెడ్డి
7. వైఎస్సార్ కడప- సురేశ్ బాబు
8. తిరుపతి – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
9. నెల్లూరు – వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. ప్రకాశం – బుర్రా మధుసూదన్ యాదవ్
11. బాపట్ల- మోపిదేవి వెంకట రమణ
12. గుంటూరు – మేకతోటి సుచరిత
13. పల్నాడు- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14. ఎన్టీఆర్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
15. కృష్ణా – పేర్ని వెంకట రామయ్య (నాని)
16. ఏలూరు – ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)
17. పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
18. తూర్పుగోదావరి – జగ్గంపూడి రాజేంద్ర వందిత్
19. కాకినాడ- కురసాల కన్నబాబు
20. కోనసీమ- పొన్నాడ వెంకట సతీశ్
21. విశాఖ- ముత్తెంశెట్టి శ్రీనివాస్
22. అనకాపల్లి- కరణం ధర్మశ్రీ
23. అల్లూరి సీతారామ రాజు – భాగ్యలక్ష్మి
24. పార్వతీపురం మణ్యం – పాముల పుష్పశ్రీవాణి
25. విజయనగరం – చిన్న శ్రీను
26. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాసు
రీజినల్ కో- ఆర్డినేటర్లు
1. చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య: డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2.కర్నూలు, నంద్యాల: సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
3. వైఎస్సార్, తిరుపతి: అనిల్ కుమార్ యాదవ్
4. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
5. గుంటూరు, పల్నాడు: కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
6. ఎన్టీఆర్, కృష్ణా: మర్రి రాజశేఖర్
7. ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ: పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
8. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు:వైవీ సుబ్బారెడ్డి
9. పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం:బొత్ససత్యనారాయణ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం#YSRCP #DistrictPresidents #APCMYSJagan #NTVNews #NTVTelugu https://t.co/rEHnQ6p2N4
— NTV Telugu (@NtvTeluguLive) April 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 20, 2022 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

