Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు. బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
Here's Tweet:
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు… pic.twitter.com/mvYpTcol02
— RTV (@RTVnewsnetwork) September 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 07, 2024 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

