AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్, నరసారావు పేటలో భారీ ఆధిక్యం దిశగా టీడీపీ కూటమి

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిన వైసిపి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్, నరసారావు పేటలో భారీ ఆధిక్యం దిశగా టీడీపీ కూటమి
AP Election Results 2024: YCP MP candidate Anil Kumar Yadav Left From Narasaraopet counting center Watch Video

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిన వైసిపి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోవడంతో నిరాశతో అనిల్ కుమార్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.  వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న టీడీపీ కూటమి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 04, 2024 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).