AP GIS 2023 Live Updates: ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాం, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించామని తెలిపిన అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టి అనేక ఉపాధి అవకాశాలను సృష్టించిందని కరణ్ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్ తెలిపారు.

Here's AP CMO Tweet
Adani Group has invested across sectors in the state of #AndhraPradesh creating numerous employment opportunities, says Sri @AdaniKaran, CEO - Adani Ports and SEZ Ltd. at the #APGlobalInvestorsSummit #AdvantageAP @AndhraPradeshCM @gudivadaamar @BugganaRaja pic.twitter.com/ijY1BLLDFy
— Advantage AP Official (@Advantage_APGov) March 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).