Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)
ఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.
Vijayawada, Nov 1: ఏపీలోని (AP) తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి (Blade Attack) చేసుకునే వరకు వచ్చింది. యువకులను అడ్డుకోబోయిన మహిళలపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
బ్లేడ్లతో ఒకరిపై ఒకరు దాడి .......మహిళలకు గాయాలు
తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో యువకుల మధ్య ఘర్షణ.పరిస్పరం బ్లేడ్లతో ఒకరిపై ఒకరు దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు.అడ్డుకున్న యువకుల తో పాటు మహిళలకు గాయాలు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ న్యూఢిల్స్ బండి వద్ద పరస్పర వాదనలతో మొదలై బ్లేడ్లతో దాడి… pic.twitter.com/ypcG7bPinV
— ChotaNews (@ChotaNewsTelugu) November 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2024 08:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

