AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.

AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌
Exams Results

Vijayawada, Apr 22: ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను https://results.bse.ap.gov.in/  లో చెక్‌ చేసుకోవచ్చు.

Gukesh Record in FIDE Candidates 2024: ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో గుకేశ్‌ సంచలనం.. విజయం సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్‌.. చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ శుభాకాంక్షలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 22, 2024 10:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).