Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
Tirupati, Jan 19: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
Here's Video:
ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం ఏనుగులు సంచరించాయి. ఈ క్రమంలో ఏనుగులు దాడి చేయదంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
For More Updates Download The App Now - https://t.co/cO6vK3SnpO pic.twitter.com/xTHK3m8NOZ
— ChotaNews App (@ChotaNewsApp) January 19, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 19, 2025 07:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

