Andhra Pradesh: మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్చల్..రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టే ప్రయత్నం, స్థానికుల దేహశుద్ది.. వైరల్ వీడియో
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి(Drunk Lorry Driver) హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో(Wrong side drive) డ్రైవింగ్ చేయడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టబోయాడు.
గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే వాహనం నిలుపుదల చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దేహ శుద్ధి చేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని(Narrowly Escapes Collision) స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వేస్టేషన్ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో
Drunk Lorry Driver Creates Chaos in Andhra Pradesh, Narrowly Escapes Collision
మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్చల్
విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో లారీ డ్రైవర్ మద్యం తాగి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టబోయాడు. గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే వాహనం నిలుపుదల చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని… pic.twitter.com/kMZPPdmjjS
— ChotaNews App (@ChotaNewsApp) February 2, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 02, 2025 06:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

