Ganji Chiranjeevi: గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం, ఆర్కే రాజీనామా తర్వాత ఒక్కసారిగా మారిన రాజకీయాలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
Here's NTV Tweet
మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవి నియామకం.. గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం.#Andhrapradesh #YSRCP #TeluguNews #Mangalagiri
— NTV Breaking News (@NTVJustIn) December 11, 2023
జగన్ తో ముగిసిన వేమారెడ్డి, గంజి చిరంజీవి భేటీ - - TV9👍 pic.twitter.com/373AUKyJdA
— Radhika (Leo)🦁 (@sweety_00099) December 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 11, 2023 08:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

