పుష్ప-2 సినిమా పై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా జనసేన నేత చలమలశెట్టి రమేశ్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ పోకడ జనసైనికులు, మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని... పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని లేదంటే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు రమేశ్ బాబు. ఈ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒళ్లు కొవ్వెక్కి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో, అల్లు అర్జున్‌పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు
Here's Video:
పుష్ప-2 సినిమా పై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను - కృష్ణా జిల్లా JSP నేత చలమలశెట్టి రమేశ్#Pushpa2 #Pushpa2Celebrations #AlluArjun https://t.co/NREoGs79fr pic.twitter.com/pItn8L3LQb
— Aadhan Telugu (@AadhanTelugu) December 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)