Vijayawada, Nov 17: ఏపీలోని (AP) పలు ఆలయాలను (Temples) సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా పలు ఆలయాలు దర్శించుకున్నానని అన్నారు. తన పోరాటానికి రాజేష్ నాథ్ జీ మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
మణిపూర్ సీఎం నివాసంపై దాడి, మరోసారి రణరంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సురక్షితం
Here's Video:
తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి
సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా పలు ఆలయాలు దర్శించుకున్నా: లేడీ అఘోరి
తన పోరాటానికి రాజేష్ నాథ్ జీ మద్దతు తెలిపారన్న నాగసాధు#LadyAghori #Nagasadhu #BigTV pic.twitter.com/OQtrHNbSL1
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)