Pawan Kalyan on Ponnavolu: వీడియో ఇదిగో, పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు, తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు.

Pawan Kalyan on Ponnavolu: వీడియో ఇదిగో, పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు, తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan on Ponnavolu Sudhakar Reddy (Photo/X)

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్‌ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు గొప్పదని ఎలా చెబుతారని అన్నారు. నోటికి వచ్చింది మాట్లాడితే రోడ్డు మీదకు లాగుతామని హెచ్చరించారు. పొన్నవోలు తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 24, 2024 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).