Pawan Kalyan on Jagan: జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

ధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.

Pawan Kalyan on Jagan: జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Pawan Kalyan and Jagan (photo-PTI and FB)

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్‌ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 24, 2024 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).