చంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.. మంత్రులు లోకేశ్, పవన్ కల్యాణ్ గారు స్పందించి దయచేసి నన్ను మా ఊరికి రప్పించండి అంటూ వారి కుటుంబ సభ్యులకు బాధిత మహిళలు (Andhra pradesh Women) కన్నీటి పర్యంతమై పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని వెనక్కి రప్పించాలని పలువురు కోరుతున్నారు.

మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు 

కాపాడాలంటూ కువైట్‌ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)