తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం(Khammam) జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.
బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన దళిత యువకులను రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం(Police Clash with CPM Leaders) పట్ల ప్రశ్నించారు సీపీఎం నాయకులు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో
రౌడీ షీటర్లకు,హంతకులకు పోలీస్ స్టేషన్లలో మర్యాదలు చేసి, దళిత యువకులను అరెస్ట్ చేశారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాలరావుపై చేయి చేసుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు మండిపడ్డారు.
Police Clash with CPM Leaders for Questioning the Arrests at Madhira
భట్టి విక్రమార్క ఇలాకాలో దళిత యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్న పోలీసులు
బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన దళిత యువకులను రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం పట్ల ప్రశ్నించిన సీపీఎం నాయకులు
రౌడీ షీటర్లకు,హంతకులకు… pic.twitter.com/1ixJ42XtcX
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)