PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.
PM Narendra Modi (Photo Credit: X@narendramodi)

Vijayawada, Jan 16: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షి(Lepakshi)ని ఆయన సందర్శించనున్నారు. ఇక, ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. వీటిని ప్రధాని ప్రారంభించనున్నారు. లేపాక్షి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు.

Indigo Runway Dinner: రన్‌‌ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)

PM Narendra Modi (Photo Credit: X@narendramodi)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 16, 2024 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).