Sankranti 2025: సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో
సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు
సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహించారు పందెం రాయుళ్లు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అని నిర్వాహకులు తెలిపారు. 108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో
Sankranti festival.. have you seen pig fighting?
సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!
తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లు
పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు pic.twitter.com/BmJGBWYbCC
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 14, 2025 12:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

