108 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఇచ్చింది ఓ కుటుంబం. అది తెలంగాణలో. మాములుగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడికి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు ఆంధ్రప్రదేశ్‌లో. కానీ తెలంగాణకు చెందిన ఓ కుటుంబం.. సంక్రాంతి పండుగకు కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి సర్ ప్రైజ్ ఇచ్చారు అత్తమామలు. ఓవైపు కూతురు, అల్లుడు, మరోవైపు కొడుకు, కోడలికి కూర్చోబెట్టుకుని 108 రకాల వంటకాలకు వడ్డించారు. పసుపు రైతులకు సంక్రాంతి కానుక..నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు,మాట నిలబెట్టుకున్నామన్న కిషన్ రెడ్డి
Family serves 108 food items to son-in-law in Telangana
108 రకాలతో కొత్త అల్లుడికి విందు..
సంక్రాంతి పండుగకు సంగారెడ్డి శాంతి నగర్ లోని తమ ఇంటికి వచ్చిన అల్లుడికి వంటకాలతో అద్భుత ఆతిథ్యం ఇచ్చిన అత్తమామలు
ఓవైపు కూతురు, అల్లుడు, మరోవైపు కొడుకు, కోడలికి కూర్చోబెట్టుకుని వంటకల వడ్డన pic.twitter.com/EckMRp3wlm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)