Balakrishna on Chandrababu Arrest: వీడియో ఇదిగో, నేనొస్తున్నా ఎవరూ భయపడాల్సిన పనిలేదు, చంద్రబాబు అరెస్ట్‌పై బాలకృష్ణ తాజా ప్రెస్ మీట్
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తాం. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దాం’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Here's Balakrishna Press Meet Videos
"చంద్రబాబు గారితో కలిసి అడుగేయడం ఆయన కోసం కాదు, మీ భవిష్యత్ తరాల కోసం, ఈ రాష్ట్రం కోసం" అంటూ ఏపీ ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. "ఇంకా జగన్ ను ఎన్నుకుంటారా? ఈ ఐదేళ్లు అనుభవించింది చాలదా?" అని ప్రశ్నిస్తున్నారు#NandamuriBalakrishna #PeopleWithNaidu… pic.twitter.com/9Rj5Cgr6uT
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2023
ఇకనుండి ఎవ్వడికి బయపడాల్సిన పని లేదు మన సత్తా ఏంటో చూపిద్దాం నేను వస్తున్నా మీకు అండగా ఉంటా - నందమూరి బాలకృష్ణ #wewillstandwithcbnsir #PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang#PsychoJagan pic.twitter.com/hP4SvwMLtx
— SUDHAKAR REDDY T (@YoursSudhakar) September 12, 2023
మొరిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి వాటి గురుంచి పట్టించుకోను, అతిక్రమిస్తే ఎవరిని వదిలే పనేలేదు : నందమూరి బాలకృష్ణ#WeWillStandWithCBNSir #CBNWillBeBackWithABang #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #PsychoJagan #AndhraPradesh pic.twitter.com/laGa4OBGg7
— krishnayapalem jayakrishna (@Krishnayap14731) September 12, 2023
NEXT మనం పీల్చే గాలి మీద కూడా టాక్స్ వేస్తాడు - నందమూరి బాలకృష్ణ 💥🔥💥 pic.twitter.com/qYsrz7mnZn
— Hanu (@HanuNews) September 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

