Tirupati Laddu Controversy: దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవాలా జగన్ ఫైర్, ప్రపంచ చరిత్రలో ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, తిరుపతి లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Here's Video:
దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఒకరే ఒకరు, ఇంకెవ్వరూ ఉండరు. #AndhraPradesh #YSJagan #TirumalaLaddu #AnimalFat #LatestNews #Aadhantelugu #ysjaganspeech pic.twitter.com/GmnRBuveLK
— Aadhan Telugu (@AadhanTelugu) September 20, 2024
మన తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నేయి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది
సీఎం చంద్రబాబు కు మాజీ ముఖ్యమంత్రి జగన్ సూటి ప్రశ్న! #TirupatiLaddu #TirumalaLaddu #AndhraPradesh #YSJagan pic.twitter.com/GuGaK6GKRB
— Aadhan Telugu (@AadhanTelugu) September 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

