Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్, రోడ్లపై వచ్చేందుకు వణికిపోతున్న మహిళలు
గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు. నెలరోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ ఘటన మరువకముందే మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరడగంతో స్థానికు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైన్ స్నాచింగుంలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Two Cases of chain snatching in a span of Five Minutes
గుంటూరు జిల్లా చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్ చల్..
👉తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు తెంపుకుని పరార్.
👉నెలరోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన.
👉ఐదు నిమిషాల్లోనే మరో చోట...రెండు… pic.twitter.com/sxJs0XlgPj
— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 17, 2024 07:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

