Chandrababu Naidu: వీడియో ఇదిగో, తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో 100 కోట్లకు ఎకరం పోతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానమని చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu Naidu: వీడియో ఇదిగో, తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu Naidu (Photo-Video Grab)

హైదరాబాద్‌లో 100 కోట్లకు ఎకరం పోతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు హైదరాబాద్ దేశంలో నంబర్ 1 సిటీగా తయారవుతుంది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. వీడియోలు ఇవిగో..

Chandrababu Naidu (Photo-Video Grab)

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 07, 2023 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).