Pawan Kalyan: వీడియో ఇదిగో, ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, దీనిపై జగన్ ప్రభుత్వం రివ్యూ ఎందుకు పెట్టడం లేదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.

Pawan Kalyan: వీడియో ఇదిగో, ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, దీనిపై జగన్ ప్రభుత్వం రివ్యూ ఎందుకు పెట్టడం లేదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan (Photo-Twitter)

ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర నిఘావర్గాలు నన్ను హెచ్చరించాయి. ఇందులో వైఎస్సార్సీపీ పెద్దల హస్తం కూడా ఉందని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని, అందులో 14 వేల మంది మాత్రమే తిరిగివచ్చారని, మిగతా 18 వేల మంది ఎక్కడకు వెళ్ళారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan (Photo-Twitter)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 10, 2023 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).