Kakinada, Oct 13: కాకినాడలోని (Kakinada) సూర్యానారాయణపురంలో వింత ఘటన చోటుచేసుకుంది.  భార్య (Wife) తనను లైంగికంగా వేధిస్తున్నదని ఓ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ లేఖ రాసి చీమల మందుతో ఆత్మహత్యకు యత్నించాడు. భార్యతో పాటు అత్తామామ, బావమరిది తనను బెదిరిస్తున్నారని.. గట్టిగా అడిగితే కేసు పెట్టారని లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్‌ దసరా వేడుకలు... 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)