Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ
Vande Bharat Express (Photo-PTI)

Hyderabad, Mar 12: విశాఖపట్టణం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad) మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు (Vande Bharat Express) పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వర్చువల్‌ గా ప్రారంభిస్తారు.

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 12, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).