Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??

స్టేషన్ ఘన్‌ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది.

Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??
Accident in Telangana

Hyderabad, July 21: స్టేషన్ ఘన్‌ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య (Former MLA Rajaia) కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి (Accident in Telangana) చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది. మృతురాలి పేరు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. కారు ప్రమాదం జరిగినప్పుడు అందులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రయాణిస్తున్నారా? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది. అయితే, కారును డ్రైవర్ నడిపిస్తున్నట్టు కొందరు చెప్తున్నారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియరాలేదు.

రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది? 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 21, 2024 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).